Sharmistha Mukherjee Slams Congress: కాంగ్రెస్ పార్టీపై ప్రణబ్ ముఖర్జీ కూతురు ఫైర్, నాన్న చనిపోతే కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కూడా నిర్వహించలేదు..తనని కూడా తప్పుదోవ పట్టించిందని ఆరోపణ
కాంగ్రెస్ పార్టీపై మాజీ ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాన్న చనిపోయినప్పుడు కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కాలేదు.. రాష్ట్రపతులుగా పని చేసిన వారి విషయంలో.. సీడబ్ల్యూసీ సంతాపం తెలిపే ఆనవాయితీ లేదని ఓ నేత చెప్పారు.
కాంగ్రెస్ పార్టీపై మాజీ ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాన్న చనిపోయినప్పుడు కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కాలేదు.. రాష్ట్రపతులుగా పని చేసిన వారి విషయంలో.. సీడబ్ల్యూసీ సంతాపం తెలిపే ఆనవాయితీ లేదని ఓ నేత చెప్పారు.
కానీ కేఆర్ నారాయణన్ మృతి సమయంలో సీడబ్ల్యూసీ సమావేశాల్లో సంతాపం తెలిపారు అన్నారు. అప్పటి సంతాప సందేశాన్ని ప్రణబ్ ముఖర్జీ రాశారు అని కానీ .. ఈ విషయంలో కాంగ్రెస్ తనను తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు. మన్మోహన్ సింగ్‌కు కన్నీటి వీడ్కోలు...కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు..నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్ అంత్యక్రియలు
Pranab Mukherjee Daughter Slams Congress
When baba passed away, Congress didnt even bother 2 call CWC 4 condolence meeting. A senior leader told me it’s not done 4 Presidents. Thats utter rubbish as I learned later from baba’s diaries that on KR Narayanan’s death, CWC was called & condolence msg was drafted by baba only https://t.co/nbYCF7NsMB
— Sharmistha Mukherjee (@Sharmistha_GK) December 27, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 28, 2024 11:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

